రోడ్డుపైనే ఆగిన రాజధాని డీలక్స్ బస్సు
ఎస్సై వెంకట్ ప్రజల సహాయంతో పక్కకు నెట్టిన వైనం ఆమనగల్లు, ప్రజాతంత్ర, డిసెంబర్ 9 : శ్రీశైలం నుండి హైదరాబాద్ వెళుతున్న టీఎస్ 09 జెడ్ 8082 నెంబర్ గల రాజధాని డీలక్స్ కు చెందిన ఆర్టీసీ బస్సు ఆమనగల్లు చేరుకోగానే బస్టాండ్ సమీపంలో చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై నిలిచిపోయింది. బస్సుని ముందుకు తీసుకెళ్లేందుకు…