అందరివాడు రామసాయం రంగారెడ్డి

మహబూబాబాద్ జిల్లా (నాటి వరంగల్ ఉమ్మడి జిల్లా) డోర్నకల్ నియోజకవర్గ పరిధిలోని మరిపెడ మండలం తానంచర్ల గ్రామానికి చెందిన రామసహయం రంగారెడ్డి (రంగన్న) హైదరాబాద్ లో బుధవారం ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. అందరిని తన వారిగా భావిస్తూ, ధనిక, పేద, చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా ధనికుడనే గర్వం లేకుండా మన మధ్యన ఉండి…