ఉద్యమంలో సాంస్కృతికంగా ఆయనది కీలక పాత్ర

– అందెశ్రీ మృతికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 10: ప్రముఖ కవి, ‘జయ జయహే తెలంగాణ’ ఉద్యమ గీత రచయిత డాక్టర్ అందెశ్రీ మరణం పట్ల భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి…
