తెలంగాణ సమాజానికి తీరని లోటు

– అందెశ్రీ మృతికి కేటీఆర్ సంతాపం – ఆయన పార్థివ దేహానికి నివాళులు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 10: అందెశ్రీ మరణం తెలంగాణ సమాజానికి, సాహిత్యానికి తీరని లోటు అని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆయన ఆకస్మిక మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి…
