హర్యానా ఫలితాలను విశ్లేషిస్తున్నాం..
జమ్మూకశ్మీర్ ప్రజలకు కృతజ్ఞతలు ఎక్స్‌లో పోస్ట్ చేసిన కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ఈసీ పనితీరుతో పాటు ఈవీఎంలపైనా ఆరోపణలు న్యూదిల్లీ, అక్టోబర్ 9: ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ హర్యానాలో కాంగ్రెస్ ఊహించని ఫలితాలతో ఓటమి పాలైంది. ఈ క్రమంలో ఫలితాలపై ఆ పార్టీ అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.…