సీనియర్ జర్నలిస్ట్, విశ్లేషకుడు గుడిపూడి శ్రీహరి కన్నుమూత
హైదరాబాద్, జూలై 5 : దాదాపుగా అర్థ శతాబ్దం పాటు సినీ విశ్లేషకుడిగా, పాత్రికేయుడిగా సేవలందించిన సీనియర్ జర్నలిస్ట్ గుడిపూడి శ్రీహరి మృతి చెందారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. శ్రీహరి పలు ఈనాడు, హిందు, ఫిల్మ్ ఫేర్ వంటి…