ఎన్నడూ లేనంతగా భక్తుల తాకిడి

– ఇప్పటికే 80 లక్షలు దాటిన భక్తుల సంఖ్య – సమ్మక్క గద్దె సమయానికి కోటికి మించే అవకాశం – మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మేడారం, ప్రజాతంత్ర, జనవరి 29: మేడారం సమ్మక్క–సారక్క మహా జాతరలో భక్తుల తాకిడి గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగిందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ -సమాచార పౌర సంబంధాల శాఖ…
