ధరణి దోపిడీపై ఉక్కుపాదం

– తీగలాగితే డొంక కదులుతోంది – అక్రమాలపై కఠిన చర్యలు తప్పవు – కోడ్ ఆడిట్‌కు ఆదేశాలు – మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18: తీగ లాగితే డొంక కదిలినట్లుగా ధరణి పోర్టల్ వ్యవహారం ఉందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రజల ఆస్తుల…
