అధికారుల ఆదర్శ వివాహం

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, జనవరి 24: యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇద్దరు ఉన్నతాధికారుల వివాహం ఆదర్శప్రాయంగా నిలిచింది. చౌటుప్పల్ మండలం లింగారెడ్డిగూడెంకు చెందిన యువ ఐపీఎస్ అధికారిణి శేషాద్రిని రెడ్డిని కడప జిల్లాకు చెందిన ఐఏఎస్ అధికారి శ్రీకాంత్ రెడ్డి శనివారం ఆదర్శ వివాహం చేసుకున్నారు. శేషాద్రిని రెడ్డి ప్రస్తుతం కుత్బుల్లాపూర్ డీసీపీగా పనిచేస్తున్నారు. శ్రీకాంత్ రెడ్డి…
