అందరికీ రోల్‌మోడల్‌గా నిలవాలి

ఏఎంవీఐల పాసింగ్ ఔట్ పెరేడ్‌లో మంత్రి పొన్నం హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 9: తెలంగాణ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందిన 96మంది అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్స్ (ఏఎంవీఐ) పాసింగ్ ఔట్ పెరేడ్ బుధవారం జరిగింది. ముఖ్య అతిథిగా రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏఎంవీఐ నుంచి…
