అమృత మూర్తులు
పల్లవి: ఆడపిల్లలు అడవి మల్లెలు పుడమితల్లి శిగలో సిరిమల్లెలు ఆడపిల్లలు అడవి మల్లెలు పుడమితల్లి శిగలో సిరిమల్లెలు చరణం:1 అవనికి అందాలే ఆడపిల్లలు అఖిల జగతి అంతా సుమ గంధాలు పుట్టినిల్లు మెట్టినిల్లు మీ కోవెలలు మీ పాదమిడిన చోట దివ్య ధామాలు చరణం:2 ఆత్మీయ ఆనవాళ్లు ఆడపిల్లలు అవిశ్రాంత శ్రామికులు ఆడపిల్లలు సృష్టికి ఆధారం…