అమృతోత్సవ కవిత్వం…

కాలం ఎంత మిడిసి పడ్డా/ అక్షరం ఎప్పటికీ అక్షరమే అని తరతరాలకు తరగని వెలుగై విరాజిల్లే అక్షర శక్తి బలిమిని బలంగా చెప్పిన కవి డా.ఎన్. గోపి. తన అమృతోత్సవం సందర్భంగా 75 కవితల సమాహారంతో రేపటి మైదానం అన్న సంపుటిని ఆయన వెలువరించారు. తొలి కవిత రేపటి మైదానం జీవనరంగస్థలపు దృశ్యీకరణతో సాగింది. ఈ…