జమ్మూకాశ్మీర్‌లో మేఘాల విస్ఫోటనం

– కొండచరియలు విరిగిపడి 11మంది మృతి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఆగస్టు 30: జమ్మూ కాశ్మీర్‌లో శనివారం ఉదయం రాంబన్‌లో మేఘాల విస్ఫోటనం సంభవించగా రియాసిలో ఒక ఇంటిపై కొండచరియలు విరిగిపడటంతో ఐదుగురు పిల్లలు సహా 11మంది మరణించారు. రాంబన్‌లోని రాజ్‌గఢ్ తహసీల్‌లో మేఘాల విస్ఫోటనం కారణంగా ఆకస్మిక వరదలు సంభవించిన తరువాత నలుగురు గ్రామస్తులు మరణించగా…
