భవానీ మాతగా భద్రకాళి అమ్మవారు..

వైభవంగా కొనసాగుతున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వరంగల్ మహానగరంలో ప్రసిద్ధి గాంచిన భద్రకాళి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రులు ఆరో రోజుకు చేరుకున్నాయి. ఉదయం 4 గంటలకు నిత్యహ్నికం నిర్వర్తించిన అనంతరం అర్చకులు అమ్మవారిని భవానీమాతగా అలంకరించారు. అమ్మవారు శంకరుడికి భవాని రూపంలో సమస్త భోగాలనిస్తుందని శాస్త్రం చెబుతోంది. భవానీమాతను దర్శించుకోవడం వలన సమస్త భోగాలు కలుగుతాయి. అయితే మంగళవారం అమ్మవారికి కాత్యాయని క్రమంలోను,…