తెలంగాణ ఎట్లుండాల్నో చెప్పడానికి అమిత్ షా ఎవరు?!

డి శ్రీనివాస్ విగ్రహాన్ని ఆవిష్కరించడానికీ, పసుపు బోర్డ్ ప్రకటించడానికీ ఆదివారం నాడు నిజామాబాద్ వచ్చిన కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా బహిరంగ సభలో నక్సలైట్ల గురించీ, తెలంగాణ గురించీ అనుచిత ప్రస్తావనలు చేశాడు. తెలంగాణ ప్రభుత్వానికీ, ప్రత్యేకించి రేవంత్ రెడ్డి పేరు చెప్పి మరీ ముఖ్యమంత్రికీ, హెచ్చరికలు చేశాడు. అటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ…
