నేటి అమిత్ షా రాష్ట్ర పర్యటన రద్దు

ప్రకటన విడుదల చేసిక కిషన్ రెడ్డి బీహార్ పరిణామాల నేపథ్యంలో వాయిదా పడ్డట్లు సమాచారం హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 27 : నేటి కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన వాయిదా పడిరది. ఈ మేరకు కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి ఓ ప్రకటనను విడుదల చేశారు. ఆదివారం అమిత్…