Tag amit shah

చరిత్రను తప్పుగా చూపించేవారికి.. ప్రజలే సరైన సమాధానం చెబుతారు

  – సంతుష్టీకరణ కోసం వాస్తవాలను మరుగున పడేస్తే చరిత్ర ఉండదన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా – దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా.. ఆ తర్వాత 399 రోజులపాటు తెలంగాణలో రజాకార్ల అరాచకం పెరిగింది – మన పూర్వీకులు కలలుగన్న తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా పనిచేద్దామని పిలుపు – తెలంగాణ ప్రజల స్వాతంత్ర్య దినోత్సవాన్ని…

సింగిల్ డిజిట్ కు ప్రయత్నించండి… అమిత్ షా కు హరీష్ రావు కౌంటర్

మంత్రి హరీశ్ రావు ట్వీట్ మాకు నూకలు చెల్లడం కాదు..తెలంగాణ ప్రజలు నూకలు తినాలని మీ మంత్రి పియూష్ గోయల్ వెక్కిరించినప్పుడే బిజెపికి తెలంగాణలో నూకలు చెల్లిపోయాయి…అని మంత్రి హరీష్ రావు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా కు కౌంటర్ ఇస్తూ ట్వీట్ చేసారు. బ్యాట్ సరిగా పట్టడం చేతకాని మీ అబ్బాయికి ఏకంగా…

బీజేపీ అధికారం లోకి వొస్తుంది..

 ఖమ్మం ‘ రైతు గోస – బీజేపీ భరోసా’ బహిరంగ సభలో కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలి.. మోదీ ని మరోసారి ప్రధానమంత్రిని చేయాలంటే.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలి..అని బీజేపీ అగ్ర నాయకుడు,కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా అన్నారు.ఖమ్మం లో ఆదివారం రాష్ట్ర బీజేపీ ఏర్పాటు చేసిన…

జాతీయవాదం ఎత్తుకున్నందుకే …ఈడీ, సీబీఐ దాడులు ..!

‘‘ ‌నేడు మోదీ  అదే ఫ్యూడల్‌ ‌పాలనను పునరుద్ధరించడానికి ఏకంగా హిట్లర్‌ ‌పాలనా కొనసా గిస్తున్నారు. అందుకోసం ప్రజాస్వామ్యాన్నే ఖూనీ చేస్తున్నారు. దానిపై తిరుగుబాటే శరణ్యమని భావించిన  బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ‌బీజేపీకి ప్రత్యమ్నాయం బీఆర్‌ఎస్‌ ‌మాత్రమేనని, జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించారు. అసమ్మతి స్వరాలు ఆదిలోనే అణచివేయాలనీ, ఏదోరకంగా భయోత్సవాన్ని సృష్టించడం కోసం బీజేపీ మౌత్‌…

17‌న హైదరాబాద్‌లో విమోచన ఉత్సవాలు

  *గత పాలకులు విస్మరించారన్న కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి *షోయబుల్లా ఖాన్‌, ‌వందేమాతరం కుటుంబ సభ్యులతో భేటీ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌   ‌గత పాలకులు విమోచన దినోత్సవాన్ని మరుగున పడేశారని కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి అన్నారు. మేడ్చల్‌ ‌జిల్లా పోచారం మున్సిపాలిటీలో స్వాతంత్య సమరయోధులు షోయబుల్లాఖాన్‌ ‌కుటుంబ సభ్యులను ఆయన కలిశారు. నిజాం, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన…

అమిత్‌షాతో జూనియర్‌ ఎన్టీఆర్‌ ‌భేటి తెలంగాణ రాజకీయాల్లో చర్చ

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తాజా హైదరాబాద్‌ ‌పర్యటనలో ప్రముఖ తెలుగు సినిమా హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌తో సమావేశం కావడం అటు ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణ రాజకీయాల్లోకూడా తీవ్ర చర్చకు దారితీసింది. అయితే అమిత్‌షాతో జూనియర్‌ ఎన్టీఆర్‌ ‌భేటీలో ఏలాంటి రాజకీయ కోణం లేదని భాజపా వర్గాలు చెబుతున్నప్పటికీ అమిత్‌షా లాంటివాడు అకస్మాత్తుగా ఈ ఆలోచన చేయడం…

You cannot copy content of this page