త్వరలోనే మావోయిస్టులేని భారత్

ప్రస్తుతం దేశంలో కొన ఊపిరితో మావోయిజం.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఛత్తీస్‌గడ్‌లోని గరియాబంద్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మంగళవారం 14 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఆ మృతుల్లో మావోయిస్టు సెంట్రల్ కమిటీ నేత జయరాం అలియాస్ చలపతి కూడా ఉన్నారు. ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. మావోయిజానికి…