అమిత్ షా ముస్లిం విద్వేష ప్రసంగం

రానున్న ఎన్నికలకు తెలంగాణలో రాజకీయ పార్టీల మధ్య ఒక విధంగా యుద్ధ వాతావరణమే కనిపిస్తున్నది. అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వివాదాలు, సవాళ్ళు, దేవుళ్ళ మీద ప్రమాణాలతో రోజుకో అంశం రగులుతోంది. ముఖ్యంగా బిజెపి, కాంగ్రెస్‌లు ఏదో అంశంపైన అధికార బిఆర్‌ఎస్ పార్టీని నగ్నంగా నిలబెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్…
