స్వరం మారుస్తున్న ట్రంప్

– భారత్‌తో సుంకాలపై చర్చిస్తామని సూచన వాషింగ్టన్, సెప్టెంబర్ 10: సుంకాలకు సంబంధించి ఇటీవలి వరకు భారత్‌పై ఘాటు వ్యాఖ్యలు చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వరం రోజురోజుకూ మారుతోంది. భారత్‌కు మళ్లీ చేరువ కావాలని ఆయన తపిస్తున్నారు. తాజాగా తన సోషల్ విూడియా ’ట్రూత్’ వేదికగా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా,…
