పోస్టల్ శాఖపై ట్రంప్ సుంకాల ప్రభావం

– అమెరికాకు కన్‌సైన్‌మెంట్ల నిలిపివేత న్యూదిల్లీ, ఆగస్ట్ 23: అమెరికాకు అన్నిరకాల పోస్టల్ సేవలను భారత్ నిలిపివేసింది. అయితే ఇది తాత్కాలికమేనని పోస్టల్ విభాగం వెల్లడించింది. కొన్ని మినహాయింపులతో భారత్ అమెరికాకు తమ పోస్టల్ సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. భారత్‌పై పలు రకాల సుంకాల విధింపుల ఆదేశాలను అమెరికా ఈ నెల 29వ తేదీ నుంచి…
