అమెరికా కాన్సుల్ జనరల్ లార్సన్‌కు ఆత్మీయ వీడ్కోలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 31: అమెరికా కాన్సుల్ జనరల్‌గా తన పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న జెన్నిఫర్ లార్సన్‌కు ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గురువారం ఆత్మీయ వీడ్కోలు పలికారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే చేనేత చీరను ఆమెకు బహూకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ-అమెరికా మధ్య సత్సంబంధాలను…
