గ్రీన్ కార్డ్ లాటరీలోనూ భారత్‌పై ఆంక్షలు

– తక్కువ వలసలు ఉన్న దేశాలకు ప్రాధాన్యం – 2028 వరకు యూఎస్ డైవర్సిటీ వీసా లాటరీకి దూరం – భారతీయులు లక్ష్యంగా అమెరికా మరో నిర్ణయం వాషింగ్టన్,అక్టోబర్17: ట్రంప్ రెండోసారి అధికారంలోకి వొచ్చినప్పటినుంచి అమెరికా వీసా నిబంధనలను మరింత కఠినతరం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారతీయులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. యూఎస్ డైవర్సిటీ వీసా…
