సమాచార హక్కు చట్టానికి సవరణలతో ప్రయోజనం కలిగిందా?

ఆర్థిక సంస్కరణలు సత్ఫలితాలిచ్చాయా? సమాచార హక్కు చట్టం సహకారంతో అవినీతి లోతుల వివరాలు తెలుసుకుని ప్రభుత్వాలు ఎలా మారిపోయాయో అందరికీ తెలిసిందే. అధికారంలోకి వచ్చేందుకు సహకరించిన పటిష్టమైన సమాచార హక్కు చట్టం ఇపుడు అధికార పార్టీకి మింగుడుపడని ఎలక్కాయిలా మారింది. ఒక సామాన్యుడు ప్రభుత్వంలోని కీలక అంశాలను ప్రశ్నించడం ఏమిటనేది ప్రభుత్వ భావన. వాస్తవానికి ఆ…