రికవరీ చేసిన సొమ్మును వాడుకున్న కేసు

– అంబర్‌పేట ఎస్సై భానుప్రకాశ్ రెడ్డి అరెస్్ట – సర్వీస్ రివాల్వర్ మిస్సింగ్ కేసులోనూ దర్యాప్తు హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 10: హైదరాబాద్ అంబర్‌పేట ఎస్సై భానుప్రకాశ్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. చోరీ కేసులో రికవరీ చేసిన సొమ్మును వాడుకున్న కేసులో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే అతను రిమాండ్‌లో ఉన్నట్లు సమాచారం. మరోవైపు…
