మహానుభావుడు అంబేద్కర్

– వారి ఆలోచనలే రాష్ట్ర పాలనకు మార్గదర్శకాలు – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్‌్, ప్రజాతంత్ర, డిసెంబర్ 6: ఒక సామాన్యునికి బలమైన ఓటు హక్కు అనే ఆయుధం ఇచ్చి వారి భవిష్యత్తును వారే రాసుకునే విధంగా రాజ్యాంగాన్ని రచించిన మహానుభావుడు డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు…
