కాలు తొలగించకుండానే అద్భుతమైన శస్త్రచికిత్స

– కేర్ హాస్పిటల్ డాక్టర్ల విజయం హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 17: కాలు తొలగించాల్సిందేనని పలువురు వైద్యులు చెప్పిన ఒక కేసు చివరకు కాలు తొలగించకుండానే విజయవంతంగా చికిత్స నిర్వహించిన కథనం ఇది. తిరుపతికి చెందిన 67 ఏళ్ల వృద్ధుడికి కేర్ హాస్పిటల్స్, మలక్‌పేట్ వైద్యులు విజయవంతంగా చికిత్స అందించి అతని కాలును రక్షించారు. ఈ…
