చేనేత దంపతుల అద్భుత సృష్టి

– చీరలో మెరిసిన నారీశక్తి – మహిళా దినోత్సవం సందర్భంగా ఆవిష్కరణ – ఆడబిడ్డల విజయాలను తెలిపే చేనేత చీర సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర మార్చి 7: మహిళా శక్తికి సంబంధించి సృజనాత్మకతను ప్రతిబింబించేలా హరిప్రసాద్ దంపతులు నేసిన చీర అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మహిళల శక్తి, సహనం, సాధనను ప్రతిబింబించేలా ఈ చీరను నేసి…
