ప్రత్యమ్నాయ జాతీయ ఎజండా
కాంగ్రెస్, భారతీయ జనతాపార్టీకి ప్రత్యమ్నాయంగా జాతీయ స్థాయిలో ఒక రాజకీయ కూటమి ఏర్పటుకు సన్నాహాలు జరుగుతున్నాయను కుంటున్న తరుణంలో తెలంగాణ ముఖ్యమంత్రి, టిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ అందరినీ ఆశ్చర్యంలో పడవేస్తూ చేసిన ప్రకటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గత కొంతకాలంగా బిజెపి, కాంగ్రెసేతర కూటమిని ఏర్పాటు చేసే దిశలో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన…