మహ్మద్ జుబైర్ ను విడుదల చేయాలి :ఐజెయు
ఆల్ట్‌న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహ్మద్ జుబైర్ అరెస్టును ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజెయు) తీవ్రంగా ఖండించింది మరియు అతనిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ఐజేయూ అధ్యక్షుడు కె.శ్రీనివాస్ రెడ్డి, సెక్రటరీ జనరల్ బల్వీందర్ సింగ్,జమ్మూ బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో, భావ ప్రకటనా స్వేచ్ఛను పరిరక్షించేందుకు విదేశీ పర్యటనలో ఉన్న దేశ…