Tag along with ministers and MLAs… CM visited Kaleswaram

నేడు మంత్రులు, ఎంఎల్‌ఏలతో కలిసి… సిఎం కాళేశ్వరం సందర్శన

అక్రమాలను బయటపెట్టడమే లక్ష్యం  వేలకోట్లు నీటి పాలయ్యాయని నేతల ఆరోపణ హైదరాబాద్‌, ఫ్రిబ్రవరి ఫిబ్రవరి 12 : కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ లోపాలను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంఎల్‌సీలు నేరుగా పరిశీలించనున్నారు. దాదాపు 80 మంది ఎమ్మెల్యేలు, మంత్రులతో కలిసి ఆయన నేడు మంగళవారం మేడిగడ్డ బ్యారేజీ వద్దకు రానున్నారు.…