రేవంత్ మంత్రివర్గంలో మంత్రులకు శాఖల కేటాయింపు

భట్టికి రెవెన్యూ…ఉత్తమ్‌కు హోమ్…శ్రీధర్ బాబుకు ఆర్థిక.. హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 7 : రాష్ట్ర సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశాక..తనతో పాటు 11 మంది మంత్రులు కూడా ప్రమాణం చేశారు. ఈ క్రమంలో మంత్రులందరికీ సీఎం శాఖలను కేటాయించారు. సిఎం సూచనలతో గవర్నర్ తమిళి సై ఉత్తర్వులు ఇచ్చారు. ఇందులో భాగంగా డిప్యూటి…