పొత్తుల పేరుతో టిజెఎస్ మనుగడ ప్రశ్నార్థకం..

చెయ్యి గుర్తుతో మరోసారి చెయ్యి కలిపిన అగ్గిపెట్టె పార్టీ అగ్గి రాజేయకుండానే పోటీనుండి నిష్క్రమించడాన్ని వీర తెలంగాణ అభిమానులకు మింగుడు పడకుండా ఉంది. కనీసం ఒక్క స్థానంలోనైనా పోటీ చేయనప్పుడు ఇక రాజకీయ పార్టీగా కొనసాగడం దేనికన్న ప్రశ్న ఎదురవుతున్నది. తాజాగా తెలంగాణ తెలుగుదేశం పార్టీకూడా ఈసారికి తెలంగాణలో పోటీ లేదంటూ ఆ పార్టీ తీసుకున్న…