భూదాన్ భూముల్లో ఇళ్లన్నీ నేలమట్టం

– రెండో రోజూ కొనసాగింపు ఖమ్మం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25: ఖమ్మం నగర శివారు వెలుగుమట్ల రెవెన్యూ పరిధి లోని 147,148,149 సర్వే నెంబర్లలో దాదాపు 21 ఎకరాల 7 కుంటల భూదాన్ భూముల ఆక్రమణల తొలగింపు బుధవారం కూడా జరిగింది. రెవెన్యూ, పోలీసులు, మున్సిపల్ అధికారుల పర్యవేక్షణలో మంగళవారం కూల్చగా మిగిలిన ఇళ్లన్నింటినీ బుధవారం…
