Tag All Soulats in Government Hospital..

సర్కారు దవాఖానలో సకల సౌలత్‌లు ..

కాన్పులకి ప్రభుత్వ దవాఖానకే రావాలె నాకు జరిగిన మేలు అందరికీ జరగాలి.. మీరు చెప్పినట్టే సాధారణ కాన్పు చేయించిన, బిడ్డ మనవడు మంచిగుండ్రు… మంత్రి హరీష్‌రావుకు ఉత్తరం రాసిన సిరిసిల్ల వాసి శామంతుల వసంత నూరు వసంతాలు వసంత వర్ధిల్లాలి : సంతోషం వ్యక్తం చేసిన మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూలై 5 :…