గ్లోబల్ సమ్మిట్‌కు సర్వం సిద్ధం
– పూర్తయిన ఏర్పాట్లు – భారీ పెట్టుబడులకు ఆహ్వానం – హాజరుకానున్న 44 దేశాల ప్రతినిధులు – సదస్సును ప్రారంభించనున్న గవర్నర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 7: తెలంగాణలో ఉన్న అపార అవకాశాలను వివరించి పెట్టుబడులను ఆకర్షించటం, యువతకు ఉపాధి కల్పించటమే లక్ష్యంగా రెండు రోజుల గ్లోబల్ సమ్మిట్ కు సర్వం సిద్దమైంది. ఇందుకోసం భారత్…
