అన్ని మతాలు కాంగ్రెస్‌కు సమానమే

కైస్త్రవుల హక్కులు కాపాడుతాం: మంత్రి పొన్నం సిద్దిపేట,డిసెంబర్23 : కైస్త్రవుల సమస్యలు, ఇబ్బందులను పరిష్కరించి వారి హక్కులను కాపాడుతానని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. శనివారం నాడు హుస్నాబాద్‌లో ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కైస్త్రవులకు దుస్తులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పొన్నం…