మున్సిపాలిటీలన్నీ మా ఖాతాలోకే

– అభివృద్ధి చేస్తున్న కాంగ్రెస్ కే ప్రజల మద్దతు – విపక్షాలు అభివృద్ధిక అడ్డం పడుతున్నాయి – మంత్రి పొన్నంతో కలసి మీడియా సమావేశంలో మంత్రి తుమ్మల సిద్దిపేట, ప్రజాంత్ర, ఫిబ్రవరి 7: పంచాయతీ ఎన్నికల తరహాలోనే మున్సిపల్ ఎన్నికల్లోనూ విజయం సాధిస్తామని, మెజార్టీ సీట్లను కాంగ్రెస్ గెలుచుకుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర…
