9 నుంచి అఖిల భారత జైలు డ్యూటీ మీట్

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 8: ఈ నెల 9 నుండి 11వ తేదీ వరకు హైదరాబాదులోని ఆర్బీవీఆర్‌ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీలో తెలంగాణ జైళ్లు, సవరణాశాఖ ఆధ్వర్యంలో 7వ అఖిల భారత జైలు డ్యూటీ మీట్ జరగనుంది. దీనిని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిస్తారు. దేశంలోని 21 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల నుండి…
