నగరంలో అఖిల భారత పోలీస్ ఫుట్ బాల్ పోటీలు

– మార్చి 23 నుంచి ఏప్రిల్ 5వరకు – డి.జి.పి. శివధర్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 28: బి.ఎన్. మల్లిక్ 74వ మెమోరియల్ ఆల్ ఇండియా పోలీస్ ఫుట్ బాల్ ఛాంపియన్ షిప్ ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నామని రాష్ట్ర డీజీపీ బి శివధర్ రెడ్డి వెల్లడించారు. డిజిపి కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్రంలో…
