Tag #All India #Police Football Championship #from 25th #DGP Shivadhar

25 నుంచి అఖిల భారత పోలీస్ ఫుట్‌బాల్ ఛాంపియన్ షిప్ 

-హైద‌రాబాద్‌లో నిర్వ‌హ‌ణ‌ – డిజిపి శివధర్ రెడ్డి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మార్చి 16 : హైదరాబాద్ వేదికగా ప్రతిష్ఠాత్మకమైన 74వ బి.ఎన్.మల్లిక్ మెమోరియల్ అఖిల భారత పోలీస్ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్ పోటీల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీజీపీ బి.శివధర్ రెడ్డి వెల్లడించారు. ఈ నెల 25 నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు…