నేటి నుంచి పోలీస్ ఫుట్ బాల్ ఛాంపియన్ షిప్ పోటీలు

– డీజీపీ శివధర్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 24: రాష్ట్ర పోలీస్ విభాగం ఆతిథ్యమిస్తున్న ప్రతిష్టాత్మక ’74వ బిఎన్ మల్లిక్ ఆల్ ఇండియా పోలీస్ ఫుట్ బాల్ చాంపియన్షిప్ 2025-26′ క్రీడా పోటీలు బుధవారం ప్రారంభం కానున్నాయని డీజీపీ బి.శివధర్ రెడ్డి వెల్లడించారు. ఈ మెగా టోర్నమెంట్కు సంబంధించిన వివరాలను డిజిపి తెలియజేస్తూ గచ్చిబౌలిలోని…
