బాన్సువాడ ఘటన దురదృష్టకరం

– హిందువులంతా ఐక్యంగా పోరాడాలి -హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూల్చేస్తున్నారు – ఖమ్మంలో పేదల ఇళ్లను కూల్చి రోడ్డున పడేశారు – కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు కామారెడ్డి, ప్రజాతంత్ర, మార్చి 2: హిందూ ధర్మ పరిరక్షణ కోసం అందరం కలిసి పోరాడాల్సిన సమయం వచ్చిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు.…
