భారత సైనిక వ్యవస్థ మరింత పటిష్టం

భవిష్యత్ ముప్పును ఎదుర్కొనేలా వ్యూహం దళాలతో కలిపి ప్రత్యేంగా రుద్ర విభాగం సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది వెల్లడి న్యూదిల్లీ, జూల ై26: పాక్‌తో యుద్దం, చైనాతో సరిహద్దు వివాదాల నేపథ్యంలో భారత సైన్యం ఎప్పటికప్పుడు వ్యూహాలను మారుస్తూ బలోపేతం అవుతోంది. ఇటీవలి ఆపరేషన్ సిందూర్‌లో మన బలగాల సత్తా చాటాయి. అయితే దీనిని మరింత…
