కాంగ్రెస్‌లో అందరూ సీఎం క్యాండిడేట్లే…

ఓడిపోయేటోడు, పోటీ చేయనోడు కూడా నేను సీఎం అంటడు మొత్తం హైదరాబాదు పరిధిలో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెల్వదు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి ప్రకాశ్ గౌడ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించండి రాజేంద్రనగర్ ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీష్ రావు రాజేంద్రనగర్, ప్రజాతంత్ర, నవంబర్ 26 : కాంగ్రెస్‌లో అందరూ సీఎం క్యాండిడేట్లేనని, ఓడిపోయేటోడు…పోటీ చేయనోడు…