సూపర్ ఎల్ నినోపై అప్రమత్తం చేయాలి

– రిజర్వాయర్లలో నీటిని తాగునీటికి వినియోగించాలి – ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా అవగాహన కల్పించాలి – అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లాలి – వ్యవసాయ మంత్రి తుమ్మలసిరిసిల్ల, ప్రజాతంత్ర, జూలై 30: సూపర్ ఎల్ నినో ప్రభావంపై రైతులు, ప్రజలను అప్రమత్తం చేయాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి, మార్కెటింగ్, వ్యవసాయ, చేనేత…
