వర్షం ఫిర్యాదులపై త్వరగా స్పందించాలి :మేయర్

హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 18: భారీ వర్షాల నేపథ్యంలో నగర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అవసరమైన సాయం కోసం జీహెచ్‌ఎంసీ అధికారులను ఆశ్రయించాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సూచించారు. గురు,వారం మొదలైన వర్షం గ్రేటర్ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం కూడా కురిసింది. ఈ నేపథ్యంలో మేయర్ విజయలక్ష్మి నగరవాసులను అప్రమత్తం చేయడంతోపాటు, అధికారులకు పలు…
