ఉగ్ర కుట్రకు కేరాఫ్ అల్ ఫలాహ్ వర్సిటీ

– విధ్వంస రచనకు రూమ్ నంబర్ 17 – ఇక్కడి నుంచే ముష్కరుల పథక రచన న్యూదిల్లీ, నవంబర్ 13: దిల్లీ బాంబు పేలుడుఘటన నేపథ్యంలో అల్ ఫలాహ్ వర్సిటీ పేరు తెరపైకి వొచ్చింది. ఈ వర్సిటీలో పనిచేస్తున్న డాక్టర్లు, ప్రొఫెసర్లు ఉగ్ర కుట్రలో భాగం కావడంతో దర్యాప్తు సంస్థల దృష్టి ఈ వర్సిటీపై పడింది.…
