5 బిలియన్ భోజనాల మైలురాయిని దాటిన ‘అక్షయపాత్ర’

– పిల్లలకు వడ్డించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము – వికసిత్ భారత్ కోసం కృషిచేస్తున్న సంస్థ – 23.5లక్షల పిల్లలకు పోషకాహారం అందిస్తున్న సంస్థ – కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రదాన్ న్యూ దిల్లీ, మార్చి 17: అక్షయపాత్ర ఫౌండేషన్ తన 25 ఏళ్ల సేవా కాలంలో ఇప్పటివరకు 5 బిలియన్ భోజనాలు అందించి సరికొత్త మైలురాయిని…
