అక్షరం

ప్రతి రోజూ నేను చూసేవే అవి నన్ను వెక్కిరిస్తుంటే ఏం చేయాలో తెలియక తికమక పడుతున్నా.. భారం నిండిన గుండెతో.. బరువైన ఆలోచనలతో… నేను చూసిన ప్రతిదీ నా నుంచి సమాధానం కోరుతున్నట్లు అనిపించేది అందుకే వాటి వంక నేను చూడకుండానే నా మొహాన్ని చాటేస్తున్నాను! అసలు ఈ లోకమంతా వాటితోనే ఉంది అసలు వాటి…
